తెలుగుతల్లి ముద్దుబిడ్డ అల్లూరి

తెలుగుతల్లి ముద్దుబిడ్డ అల్లూరి.. తెలుగువీర లెవరా దీక్షబూని సాగరా అంటూ.. భారత మాత విముక్తి కోసం అల్లూరి సాగించిన పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.